పిన్నెల్లి కారు డ్రైవర్ అరెస్ట్

67చూసినవారు
పిన్నెల్లి కారు డ్రైవర్ అరెస్ట్
ఈవీఎం ధ్వంసం చేసిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పిన్నెల్లిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పిన్నెల్లి కోసం ఏపీ, తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కంది వద్ద పిన్నెల్లి కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పిన్నెల్లి కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్