బీజేపీ నేతలంతా జైలుకే: ఆప్ ఎంపీ

51చూసినవారు
బీజేపీ నేతలంతా జైలుకే: ఆప్ ఎంపీ
బీజేపీ నాయకులపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ ఆతిశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 4న ‘ఇండియా’ కూటమి భారీ మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, అనంతరం ఎలక్టోరల్ బాండ్లలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేపట్టి బీజేపీ నాయకులను, ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఎందుకంటే ఇందులో వారి ప్రమేయం కూడా ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్