ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్‌కు రంగం సిద్ధం

68చూసినవారు
ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్‌కు రంగం సిద్ధం
ఈవీఎం ధ్వంసం, ఎన్నికల్లో హింసాత్మక ఘటనలకు సంబంధించి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన కోసం ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌కు వెళ్లాయి. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా కంది వద్ద పిన్నెల్లి కారును స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్