బాలికపై ఐదుగురు అత్యాచారం

81చూసినవారు
బాలికపై ఐదుగురు అత్యాచారం
ఓ బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలంలో చోటు చేసుకుంది. వేమూరుకు చెందిన బాలిక ఇటీవల తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అదే గ్రామానికి చెందిన యువకులు బాలికకు పరిచయం అయ్యారు. ఈ క్రమంలో బాలికను గ్రామ శివారుకు తీసుకెళ్లారు. బాలికపై అత్యాచారం చేశారు. రాత్రి వేళలో ఇంటికి బాలిక రావడంతో కుటుంబ సభ్యులు నిలదీశారు. దాంతో బాలిక జరిగిన విషయం చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురు యువకులను అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్