మా బావ ప్రభాస్‌కు అభినందనలు: మోహన్‌బాబు

79చూసినవారు
మా బావ ప్రభాస్‌కు అభినందనలు: మోహన్‌బాబు
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి’ మూవీపై ప్రముఖ నటుడు మోహన్ బాబు ప్రశంసలు కురిపించారు. ‘‘ఈ రోజే ‘కల్కి’ సినిమా చూశాను. మహాద్భుతంగా ఉంది. మా బావ ప్రభాస్‌కి, అమితాబ్‌ బచ్చన్‌, నిర్మాత, దర్శకుడికి నా అభినందనలు. తెలుగు సినీ పరిశ్రమ, భారతదేశం గర్వించదగ్గ సినిమాను అందించినందుకు ఎంతో ఆనందిస్తున్నాను’’ అంటూ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్