బండరాయితో కొట్టి భార్యను చంపిన భర్త

71చూసినవారు
బండరాయితో కొట్టి భార్యను చంపిన భర్త
ఏలూరు జిల్లా కలిదిండి మండలంలో శనివారం దారుణం చోటు చేసుకుంది. రుద్రవరం గ్రామానికి చెందిన పుప్పాల రాంబాబు తన భార్య అనంతలక్ష్మి (33)ని బండరాయితో కొట్టి చంపాడు. అనంతరం మృతదేహాన్ని నివాస సమీపంలోని చెరువులో పడేశాడు. చెరువులో మృతదేహాన్ని స్థానికులు చూపి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు రాంబాబు యత్నించాడు. పోలీసుల విచారణలో తానే హత్య చేసినట్లు రాంబాబు అంగీకరించాడు.

సంబంధిత పోస్ట్