పార్టీ మారట్లేదు.. టీడీపీలోనే ఉంటా: మాగంటి బాబు

290365చూసినవారు
పార్టీ మారట్లేదు.. టీడీపీలోనే ఉంటా: మాగంటి బాబు
తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలపై ఏలూరు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మాగంటి బాబు స్పందించారు. బుధవారం మాగంటి బాబు మాట్లాడుతూ.. ‘గత 24 గంటల నుంచి తనపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. నేను పార్టీ మారుతున్నానే వార్తలు నమ్మొద్దు. టీడీపీని విడిచిపెట్టే ఆలోచన నాకు లేదు.’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్