కలగానే మిగిలిన వై నాట్ 175?

60చూసినవారు
కలగానే మిగిలిన వై నాట్ 175?
వై నాట్ 175? నినాదంతో వైసీపీ ఎన్నికలకు వెళ్లింది. 132 సార్లు బటన్ నొక్కిన తమకు 175 సీట్లు ఎందుకు రావు అని సీఎం జగన్ పదే పదే చెప్పుకొచ్చారు. ఫలితాలు చూస్తే 175 సీట్లు దేవుడు ఎరుగు.. ప్రతిపక్ష హోదా గల్లంతు అయ్యే పరిస్థితి వచ్చింది. ఇంత ఘోర పరాజయానికి కారణాలు ఏంటా? అని వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్