నూతన మంత్రులకు ఏపీ సచివాలయంలో కేటాయించిన ఛాంబర్లు ఇవే!

78చూసినవారు
నూతన మంత్రులకు ఏపీ సచివాలయంలో కేటాయించిన ఛాంబర్లు ఇవే!
నూతన మంత్రులకు తాజాగా రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వం ఛాంబర్లు కేటాయించింది. డిప్యూటీ సీఎం పవన్‌తో పాటు బ్లాక్‌-2లో మంత్రులు నాదెండ్ల, దుర్గేష్, నారాయణ, పయ్యావుల, ఆనం, అనితలకు ఛాంబర్లు కేటాయించారు. బ్లాక్-3లో గొట్టిపాటి, కొల్లు, సంధ్యారాణి, డోలా, ఫరూక్‌లకు ఛాంబర్లు ఇచ్చారు. లోకేష్, అనగాని, అచ్చెన్న, సవిత, భరత్, రాంప్రసాద్, కొలుసు, నిమ్మల బ్లాక్‌-4లో ఛాంబర్లు కేటాయించారు. బ్లాక్-5లో బీసీ జనార్ధన్ రెడ్డి, కొండపల్లి, వాసంశెట్టి, సత్యకుమార్లకు ఛాంబర్లు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్