టీడీపీ రెండో జాబితా అభ్యర్థులు వీరే (1/3)

126508చూసినవారు
టీడీపీ రెండో జాబితా అభ్యర్థులు వీరే (1/3)
1. నరసన్నపేట - బొగ్గు రమణమూర్తి
2. గాజువాక - పల్లా శ్రీనివాసరావు
3. చోడవరం - కేఎస్ఎన్ఎస్ రావు
4. మాడుగుల - పైలా ప్రసాద్
5. ప్రత్తిపాడు - వరుపుల సత్యప్రభ
6. రామచంద్రపురం - వాసంశెట్టి సుభాష్
7. రాజమండ్రి రూరల్ - గోరంట్ల బుచ్చయ్య చౌదరి
8. రంపచోడవరం (ఎస్టీ) - మిర్యాల శిరీష
9. కొవ్వూరు (ఎస్సీ) - ముప్పిడి వెంకటేశ్వర రావు
10. దెందులూరు - చింతమనేని ప్రభాకర్
11. గోపాలపురం (ఎస్సీ) - మద్దిపాటి వెంకటరావు

సంబంధిత పోస్ట్