ఎర్రటి అరటిపండుతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..!

66చూసినవారు
ఎర్రటి అరటిపండుతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..!
ఎర్రటి అరటి పండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణ అరటి పండు కంటే.. ఈ ఎర్రటి అరటి పండులో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్ పదార్థాలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఈ పండును తినడం వల్ల క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని గణనీయంగా పెంచుతుందని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్