తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు ట్రాక్ రికార్డు ఇదే

63చూసినవారు
తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు ట్రాక్ రికార్డు ఇదే
తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు ట్రాక్ రికార్డు సాధించారు. 28 ఏళ్లకే ఎమ్మెల్యే.. 30 ఏళ్లకు మంత్రి. 45 ఏళ్లకు ముఖ్యమంత్రి పదవులను చేపట్టారు. 1995లో తొలిసారి చంద్రబాబు సీఎం అయ్యారు. 13 ఏళ్ల 244 రోజుల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. నేడు నాలుగోవసారి సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు. బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఆయనకు రాజధాని రూపంలో పెద్ద సవాల్ ముందుంది. దీంతో ఈసారి చంద్రబాబు పాలన మార్క్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్