చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: విజయసాయిరెడ్డి

63చూసినవారు
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: విజయసాయిరెడ్డి
చంద్రబాబుపై YCP లోక్సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీని అప్పులకుప్పగా మార్చారని చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని దుయ్యబట్టారు. ఏ రాష్ట్రం కూడా పరిమితికి మించి అప్పు చేయలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకే.. ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని.. ఈ ఎన్నికల తరువాత చంద్రబాబు రాజకీయ జీవితం ముగుస్తుందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్