చిన్నారిపై లైంగిక దాడికి యత్నం.. చితకబాదారు (వీడియో)

1559చూసినవారు
ఇటీవల పుదుచ్చేరిలో 9 ఏళ్ళ బాలికపై అత్యాచారం చేసి చంపి డ్రైన్ లో పడేసిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయినా మానవ మృగాలు తమ చేదు అలవాట్లను వదులుకోవడం లేదు. అయితే తాజాగా ఓ యువకుడు చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ పట్టుబడ్డాడు. యువకుడిని స్థానికులు చితకబాదారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఈ ఘటనకుసంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో Yogita Bhayana అనే పేరుతో 'X'లో షేర్ చేయబడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్