అధికారులకు మూడు వారాల డెడ్ లైన్ : పవన్ కళ్యాణ్

72చూసినవారు
అధికారులకు మూడు వారాల డెడ్ లైన్ : పవన్ కళ్యాణ్
AP: ఏళ్ల తరబడి కేసులు పెండింగ్‌లో ఉంచడానికి కారణాలు ఏంటని? అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయో వాటి వివరాలపై నివేదిక సిద్ధం చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ ముఖ్య కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల పనితీరు మీద సున్నితమైన విజిలెన్స్ ఉండాలన్నారు. విజిలెన్స్ పెండింగ్ కేసులపై నివేదికను మూడు వారాల్లో ఇవ్వాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్