మొక్కజొన్న పంటను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

57చూసినవారు
మొక్కజొన్న పంటను పరిశీలించిన వ్యవసాయ అధికారులు
మొక్కజొన్న పంటలో కత్తెర పురుగుకు ఏమోమెక్టిన్ బెంజోయేట్ 100 గ్రాములు పిచికారి చేయాలని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలంలోని పడమటి నాయుడు పల్లి, కదిరినాయుడు పల్లి, నందవరం గ్రామాల్లో బుధవారం వ్యవసాయ అధికారులు పర్యటించారు. సాగులో ఉన్న మొక్కజొన్న పంటను పరిశీలించి రైతులకు సూచనలు, సలహాలు చేశారు. కార్యక్రమంలో ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ శివ నారాయణ ఉన్నారు.

సంబంధిత పోస్ట్