చంద్రగిరి: అదే నా కల: సీఎం చంద్రబాబు

73చూసినవారు
చంద్రగిరి మండలం నారావారిపల్లి రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎక్కడా పొల్యూషన్ లేకుండా చేయాలన్నది తన లక్ష్యమని అన్నారు. దానికి నారావారిపల్లె క్లస్టర్ నమూనా కావాలని తెలిపారు. అలాగే ప్రకృతి సేద్యం అన్ని విధాల ఆదాయాన్ని ఇస్తుందని చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్