చంద్రగిరి: సీఎం తల్లిదండ్రులకు ఘన నివాళులు

63చూసినవారు
చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని ఖర్జూరపు నాయుడు దంపతుల సమాధుల వద్దకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఘన నివాళులు అర్పించారు. మనవడు దేవాన్ష, మంత్రి నారా లోకేశ్ బాబు దంపతులు, రామకృష్ణ దంపతులు, బాలకృష్ణ సతీమణి, బంధువులు ఘన నివాళులు అర్పించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్