వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు

72చూసినవారు
వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు
ఓజిలీ మండలం ఓజిలి గ్రామంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగినాయి. ప్రత్యేకంగా విద్యుత్ దీపాలంకరణతో దేవాలయ శోభాయానంగా కనువిందు చేసింది. ఉ. 5: 30 ని.లకు కాకడ హారతి మొదలుకొని అభిషేకము, అలంకరణ హారతి, మధ్యాహ్న హారతి, అన్నదాన కార్యక్రమం, 6 గంటలకు సంధ్యా హారతి, మందిరంలోని పూజారి చే శ్రీ షిరిడి సాయిబాబా వారి చరిత్ర పారాయణము భక్తులకు చెప్పడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్