సీఎంకి భారీ విరాళం అందజేసిన పిసి రాయులు

50చూసినవారు
సీఎంకి భారీ విరాళం అందజేసిన పిసి రాయులు
తిరుమల పర్యటన సందర్భంగా తిరుపతి విచ్చేసిన నారా చంద్రబాబు నాయుడుకి కస్తూర్భా గాంధి కేంద్ర ట్రస్టు(రి) తిరుపతి, (గిన్నిస్బుక్ వరల్డ్ రికార్డు హోల్ద్ర్) చైర్మెన్ పి. సి. రాయులు రూ. 3, 00,000లు ముఖ్యమంత్రి సహాయనిధికి, రూ. 2, 16, 000/- విరాళమును అన్నా క్యాంటిన్ల కొరకు శుక్రవారం అందజేశారు. విరాళాలను అందుకున్న నారా చంద్రబాబు నాయుడు పిసి రాయలును అభినందించారు.

సంబంధిత పోస్ట్