తిరుపతి పర్యటనలో కేంద్ర మంత్రి

68చూసినవారు
తిరుపతి పర్యటనలో కేంద్ర మంత్రి
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మరియు తిరుపతి జిల్లాలో నేడు కేంద్ర మంత్రి నితిన్ ఘట్కారి గారు పర్యటించారు పూతలపట్టు నుంచి నాయుడుపేట వరకు జరుగుతున్న జాతీయ రహదారు పనులు ప్రాజెక్టులపై సమీక్షలు నిర్వహించారు అధికారులకు సూచనలు చేశారు. తరువాత మదనపల్లి పర్యటన చేయనున్నారు సాయంత్రం తిరుమలలో బస చేసి ఉదయం సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకోనున్నారు

సంబంధిత పోస్ట్