చిత్తూరు: జిల్లా కలెక్టరేట్ వద్ద ఆశాల ధర్నా

77చూసినవారు
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆశలు కార్యకర్తలు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు సుమతి మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం అందించాలన్నారు. గ్రాచ్యూటీ, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలన్నారు. అదనపు పని భారాన్ని, ఒత్తిడిని లేకుండా చూడాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్