చిత్తూరు: కులగణన తరువాతే ఎస్సీ వర్గీకరణ చేయాలి

562చూసినవారు
కులగణన జరిగిన తరువాతే ఎస్సీ వర్గీకరణకు చర్యలు చేపట్టాలని దళిత సంక్షేమ సేవా సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిత్తూరులో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీలకు క్రిమిలేయర్ను అమలు చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ప్రకటించాలని కోరారు.

సంబంధిత పోస్ట్