పుణ్య దంపతులకు నివాళి అర్పించిన ఎమ్మెల్యే

69చూసినవారు
పుణ్య దంపతులకు నివాళి అర్పించిన ఎమ్మెల్యే
స్వర్గీయ పుణ్య దంపతులు డా.డి.కే ఆదికేశవులు నాయుడు, డి. ఏ. సత్యప్రభల జయంతి సందర్భంగా శనివారం చిత్తూరు నగరంలోని మురకంబట్టు వద్ద ఆదికేశవులు నాయుడు విగ్రహానికి ఎమ్మెల్యే జగన్మోహన్ నివాళి అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఆదికేశవులు నాయుడు కులమతాలకు అతితంగా చిత్తూరు అభివృద్ధికి తనవంతు కృషి చేశారన్నారు.

సంబంధిత పోస్ట్