పెనుమూరులో 257.8 మి. మీ వర్షపాతం నమోదు

58చూసినవారు
పెనుమూరులో 257.8 మి. మీ వర్షపాతం నమోదు
గంగాధర నెల్లూరు నియోజకవర్గం, పెనుమూరు మండలంలో ఈనెల 20 వరకు 257.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు చిత్తూరు జిల్లా కలెక్టరేట్ అధికారులు శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ఫెంగల్ తుఫాన్, అల్ప పీడనం ప్రభావంతో పెనుమూరు మండలంలో ఈనెల ఒకటో తేదీ నుంచి 20వ తేదీ వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయన్నారు. దీంతో మండలంలో వాగులు వంకలు నిండి పొంగిపొర్లుతున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్