జీడీ నెల్లూరు నియోజకవర్గ వ్యాప్తంగా వర్షం

81చూసినవారు
జీడీ నెల్లూరు నియోజకవర్గ వ్యాప్తంగా వర్షం
చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గ వ్యాప్తంగా పలు మండలాలలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు వర్షం కురిసింది. ఇందుకు సంబంధించి వర్షపాత వివరాలను అధికారులు తెలిపారు. గంగాధర నెల్లూరులో 56. మీ. మీ, వెదురుకుప్పంలో 40. 6, పెనుమూరులో 25. 4, ఎస్ఆర్ పురంలో 12. 8, పాలసముద్రంలో 6. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్టు చెప్పారు. వర్షం పడటంతో రైతుల హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్