ఎస్ఆర్ పురం: మండలంలో అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం

79చూసినవారు
ఎస్ఆర్ పురం: మండలంలో అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం
గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ ఆర్ పురం మండలం పాతపాలెంలో అంబేడ్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు సోమవారం స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగి ఉండవచ్చునని ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్