చెట్టును ఢీ కొన్న కారు

2260చూసినవారు
చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం నేషనూరు-గోపాల కృష్ణాపురం మధ్య శుక్రవారం రాత్రి అదుపుతప్పిన ఓ కారు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ దూడ అక్కడికక్కడే మృతి చెందింది. బెల్లూన్లు ఓపెన్ కావడంతో కారులో ఉండే వ్యక్తులు సురక్షితంగా బయటపడినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you