అసెంబ్లీ సమావేశాలకు వెళుతుండడం వలన గూడూరు నియోజకవర్గ ప్రజలకు ఐదు రోజులపాటు అందుబాటులో ఉండనని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ప్రకటించారు. నియోజకవర్గ ప్రజలకు ఏమైనా సమస్యలుంటే గూడూరు క్యాంప్ కార్యాలయంలో సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాలని, అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ప్రజలందరికీ అందుబాటులోకి వస్తానని ప్రకటించారు.