కావలిలో విద్యార్థులు ర్యాలీ కార్యక్రమం

65చూసినవారు
కావలి పట్టణంలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జాతీయ జెండాలను చేతులతో పట్టుకొని భారత్ మాతాకీ జై అని నినాదాలు చేస్తూ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్