చిత్తూరు జిల్లాలో 2, 67, 240 మంది పెన్షన్దారులకు రూ. 113. 49 కోట్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ లు జనవరి 1 వ తేది నూతన ఆంగ్ల సంవత్సరం కావడంతో డిసెంబర్ 31వ తేదీ ఉదయం నుంచి పెన్షన్ పంపిణీ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.