నాగలాపురంలో వర్షం

63చూసినవారు
నాగలాపురం మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులతో ఓ మోస్తారు వర్షం కురిసింది. రెండు రోజులుగా ఎండ వేడిమికి తట్టుకోలేక అల్లాడుతున్న ప్రజలకు వర్షం రాకతో ఉపశమనం కలిగింది. వాతావరణం చల్లబడింది. ఓ మోస్తరు వర్షం కురవడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాల పంటలకు ఈ వర్షం చాలా ఉపయోగకరంగా ఉంటుందని రైతులు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్