రాజగోపురం నిర్మాణం కొరకు రూ. 1, 11, 111 విరాళం

70చూసినవారు
కౌతాళం మండలంలోని ఉరుకుందలో వెలసిన శ్రీ నరసింహ ఈరన్నస్వామి దేవస్థాన రాజగోపుర నిర్మాణం కొరకు బెంగళూరు వాస్తవ్యులైన విజయలక్ష్మి అండ్ కేవిఎన్ గుప్తా లేట్ కే సరోజమ్మ అండ్ లేట్ కృష్ణం భీమసేనశెట్టి జ్ఞాపకార్ధంగా ₹. 1, 11, 111 మంగళవారం విరాళంగా చెల్లించియున్నారు. అధికారులు దాతలకు శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు, ఆశీర్వాదాలు కల్పించి, బాండు పేపర్, పూలమాలతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్