నగిరి: కుటుంబంతో కలిసి కనుమ పండుగ జరుపుకున్న మాజీ మంత్రి

579చూసినవారు
నగరిలో మాజీ మంత్రి రోజా బుధవారం కుటుంబంతో కలిసి కనుమ పండుగ చేసుకున్నారు. ఈ సందర్భంగా రోజా గోవులకు పూజలు చేశారు. అరటి పండ్లు తినిపించారు. కనుమ పండుగ ప్రజల కష్టాలన్నీ తొలగించి, సంతోషాలను, సిరిసంపదలను ప్రసాదించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రోజా కుటుంబ సభ్యులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్