నగిరి: ఎమ్మెల్యేను కలిసిన ఆర్టీసీ యూనియన్ నాయకులు

80చూసినవారు
నగిరి: ఎమ్మెల్యేను కలిసిన ఆర్టీసీ యూనియన్ నాయకులు
చిత్తూరు జిల్లా, ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ను పుత్తూరు ఆర్టీసీ డిపో యూనియన్ నాయకులు బుధవారం నగిరి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు డిపోలో నూతన బస్సులు ఏర్పాటు చేయాలని ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ను వారు సన్మానించారు.

సంబంధిత పోస్ట్