నగిరి: మునుపెన్నడూ జరగని అభివృద్ధి ప్రస్తుతం జరుగుతుంది

61చూసినవారు
నగిరి: మునుపెన్నడూ జరగని అభివృద్ధి ప్రస్తుతం జరుగుతుంది
నగరి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ పాలనలోకి వచ్చిన అనంతరం ఎంతో అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే భాను ప్రకాష్ శనివారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. అంతేకాకుండా ఎన్నికల మునుపు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్