నగిరి: మాజీ మంత్రి కార్యాలయంలో వైసీపీ కార్యకర్తల సమావేశం

71చూసినవారు
నగిరి: మాజీ మంత్రి కార్యాలయంలో వైసీపీ కార్యకర్తల సమావేశం
నగరి వైసీపీ కార్యకర్తల సమావేశం బుధవారం మాజీ మంత్రి రోజా కార్యాలయంలో నిర్వహించనున్నట్లు వై ఎస్ ఆర్ సి పి నాయకులు మంగళవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ ఉదయం 9: 30 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్