నిండ్ర: ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

85చూసినవారు
నిండ్ర: ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
నిండ్ర మండలం పాదిరి దళితవాడలో సెమీ క్రిస్మస్ వేడుకలు మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ పాల్గొన్నారు. పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రపంచమంతా పెద్ద ఎత్తున జరుపుకొనే పండగ క్రిస్మస్ అని చెప్పారు.

సంబంధిత పోస్ట్