జగన్నాధపురంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

58చూసినవారు
జగన్నాధపురంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
విజయపురం మండలం జగన్నాధపురం గ్రామ పంచాయతీ నందు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో గురువారం టిడిపి నాయకులు పాల్గొన్నారు. గడపగడపకు వెళ్లి కరపత్రాల పంపిణీ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సంక్షేమ పథకాల గురించి ప్రజల అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్