విజయవాడలో నెల్లూరు పారిశుధ్య కార్మికుల సేవలు

76చూసినవారు
విజయవాడలో నెల్లూరు పారిశుధ్య కార్మికుల సేవలు
నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ నేతృత్వంలో విజయవాడ వరద ముంపు ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ పనులు చేపట్టేందుకు సుమారు166 మంది పారిశుధ్య కార్మికులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు 4, సచివాలయం శానిటేషన్ కార్యదర్శులు 5, మేస్త్రీ లు 10తో బుధవారం 5 బస్సులలో వరద ముంపు ప్రాంతమైన విజయవాడకు పయనమయ్యారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం ప్రాంగణం నుంచి బుధవారం బస్సులను అదనపు కమిషనర్ శర్మద, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్యలు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్