పలమనేరు: ఏనుగుల నుంచి కాపాడాలి

66చూసినవారు
పలమనేరులోని గంటావూరు ప్రాంతంలో ఒంటరి ఏనుగు హల్ చల్ చేసిన సంగతి విధితమే. స్థానికుడు గోపీనాథ్ మాట్లాడుతూ ఒంటరి మదపు ఏనుగులు వలన తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తుందోనని ఆందోళన చెందుతున్నామన్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి ఏనుగును నివాస ప్రాంతాల్లోనికి రానీయకుండా చర్యలు చేపట్టాలన్నారు

సంబంధిత పోస్ట్