ధనలక్ష్మి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన మారెమ్మ

82చూసినవారు
ధనలక్ష్మి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన మారెమ్మ
పుంగనూరు పట్టణంలోని విరుపాక్షి మారెమ్మ శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ధనలక్ష్మి దేవి అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పంచామృతాభిషేకాలను నిర్వహించారు. అనంతరం పలు రకాల పుష్పాలు ఆభరణాలతో అమ్మవారికి అలంకరణ చేశారు. ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్