చౌడేశ్వరి దేవి ఆలయంలో ప్రారంభమైన దసరా ఉత్సవాలు

69చూసినవారు
చౌడేశ్వరి దేవి ఆలయంలో ప్రారంభమైన దసరా ఉత్సవాలు
పుంగనూరు నియోజకవర్గం చదళ్ళలో కొలువుతీరిన శ్రీ సప్తమాతృక సమేత శ్రీ చౌడేశ్వరి దేవి నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్వాహకులు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయంలో అంకురార్పణ పూజా కార్యక్రమాలు జరిగాయి. గణపతి పూజ, సుబ్రహ్మణ్య స్వామి హోమం, పుణ్యా వచనం సప్తమాతృకల ఆరాధన, సప్తమాతృకల హోమం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించినట్లు టెస్ట్ సభ్యులు శివకుమార్ తెలియజేశారు.

సంబంధిత పోస్ట్