రొంపిచర్ల గ్రామపంచాయతీలో గ్రామసభ

84చూసినవారు
రొంపిచర్ల గ్రామపంచాయతీలో గ్రామసభ
రొంపిచర్ల గ్రామపంచాయతీలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించడం జరిగింది. గ్రామ సభకు హాజరైనా వారు ఎంపీడీవో మధుసూదన్ రెడ్డి , ఈవో ఎం సత్యం రెడ్డి , రొంపిచర్ల 2 పంచాయతీ కార్యదర్శి దశరథ శేఖర్ రెడ్డి, సచివాలయ సిబ్బంది, సి సి రాఘవరెడ్డి , హాజరు కావడం జరిగినది. గ్రామ సభలో ప్రజల దగ్గర నుంచి వచ్చిన అర్జీలకు పరిష్కారం అందిస్తామని సర్పంచ్ హామీ ఇవ్వడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్