చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం ఊళపాడు గ్రామానికి చెందిన వెంకటరమణ కుమారుడు అమర్నాథ్( 35) తాగిన మైకంలో కత్తితో రెండు చేతులను కోసుకున్నాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు అమర్నాథ్ ను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు తెలియాల్సి ఉంది.