పుంగనూరు 'సీజనల్ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

61చూసినవారు
పుంగనూరు 'సీజనల్ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంలో ని ఏటిగడ్డ పాలెంలో పాఠశాలలో శుక్రవారం సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 195 మంది విద్యార్థులకు హోమియో మందులను అందజేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే వెంటనే స్థానిక వైద్యాధికారులను సంప్రదించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్