రొంపిచర్ల: అధిక వర్షాలతో మామిడి పూత ఆలస్యం

76చూసినవారు
రొంపిచర్ల: అధిక వర్షాలతో మామిడి పూత ఆలస్యం
వర్షాలు ఎక్కువగా పడటం వలన మామిడి పంటలో పూత ఆలస్యం అవుతుందని ఉద్యానవన శాఖాధికారిని సంతోషి కుమారి అన్నారు. మంగళవారం ఆమె బండకింద పల్లి రైతు సహాయ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అకాల వర్షాల కారణంగా మామిడి పంటలో పూత ఆలస్యం అవుతుందన్నారు. నీటి ఎద్దడి, కరవు ఏర్పడడం వలన పూత రావడం ఆలస్యం అయిందన్నారు. రొంపిచెర్లలో 5, 200 ఎకరాల్లో రైతులు మామిడి సాగు చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్