రొంపిచర్ల: సావిత్రిబాయి పూలే 194వ జయంతి

58చూసినవారు
రొంపిచర్ల: సావిత్రిబాయి పూలే 194వ జయంతి
సంఘసంస్కర్త పీడిత వర్గాల కోసం అహర్నిశలు అలుపెరగని ఉద్యమాలు నడిపిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే యొక్క సతీమణి  సావిత్రిబాయి పూలే జనవరి 3 జయంతిని పురస్కరించుకొని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాయలసీమ జిల్లాల అధికార ప్రతినిధి బంగారు నారాయణస్వామి విద్యావేత్త డాక్టర్ టి రఘునాథ్ సావిత్రిబాయి పూలే యొక్క జయంతి కార్యక్రమాన్ని రొంపిచర్ల బస్టాండ్ ఆవరణలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వేడుకలు నిర్వహించడమైనది.

సంబంధిత పోస్ట్