సదుం: క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం పరిశీలిన

80చూసినవారు
సదుం: క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం పరిశీలిన
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలోని చెరుకువారిపల్లిలో ఆదివారం నిర్వహించిన క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని పీహెచ్సీ డాక్టర్ గిరీశా పరిశీలించారు. పి. హెచ్. సి పరిధిలోని 18 నుంచి 59 మధ్య వయసున్న ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ నిర్వహిస్తామని వైద్యాధికారి చెప్పారు. మొదటి దశలోనే క్యాన్సర్ ను గుర్తించి నయం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య సిబ్బంది వెల్లడించారు.

సంబంధిత పోస్ట్