సదుం: సిబ్బందిని విధులలోకి తీసుకోవాలని కోర్టు ఉత్తర్వులు'

85చూసినవారు
సదుం: సిబ్బందిని విధులలోకి తీసుకోవాలని కోర్టు ఉత్తర్వులు'
పుంగనూరు నియోజకవర్గ సదుం మండలంలోని ఆరు మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధులలోకి తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్టు జడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, ఎంపీపీ ధనుంజయ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మండలంలో 8 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారని చెప్పారు. ఎంపీ మిథున్ రెడ్డి, చొరవతో వారు హైకోర్టులో కేసు వేసారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్